Launchpad తెలుగు అనువాదకుల జట్టుకు స్వాగతం,

లాంచ్పాడ్ అనేది అనేక స్వేచ్ఛా సాఫ్ట్వేర్లను తెలుగులో అనువదించుకోవడానికి ఒక మంచి వేదిక. ఆసక్తి ఉన్న క్రియాశీల అనువాదకులు ఈ గుంపులో చేరవచ్చు. స్థానీకరణ మార్గదర్శకాన్ని https://sites.google.com/site/linuxteluguusers/linux-telugu-translations-guide లంకెలో చూడవచ్చును.
లినక్స్ స్థానీకరణ పదకోశం కొరకు http://www.andhrabharati.com/dictionary/index.php మరియు http://www.telugupadam.org/ సైటులను చూడండి.

Team details

Email:
Log in for email information.
Owner:
Praveen Illa
Created on:
2011-06-04
Languages:
English
Membership policy:
Moderated Team

Mailing list

mail lp-l10n-te@lists.launchpad.net
Policy: You must be a team member to subscribe to the team mailing list.
email View public archive
team View subscribers