Telugu Translation for GNOME/Ubuntu

Telugu Translation for Ubuntu

Further Detalis including translation guidelines can be found at https://sites.google.com/site/linuxteluguusers/ and http://www.swecha.org/

ఉబుంటు తెలుగు స్థానీకరణ కోసం కృషి చేసే వారికోసం ఈ జట్టు.

అందరం కలిసి ఈ ప్రక్రియని వేగవంతం చేద్దాము.

ఈ ప్రక్రియ కోసం కొన్ని మార్గదర్శకాలు:

1. మీరు పాకేజీలు ఇక్కడ అనువాదం చేయటానికి ప్రస్తుత ప్రాధాన్యతలకోసం https://sites.google.com/site/linuxteluguusers/ చూడండి మరియు మెయిలింగ్ లిస్టు ఆర్కైవ్స్ లో చూడండి. అత్యధిక ఉత్పాదకతకోసం ఇక్కడ చేసిన అనువాదాలు పై మూల నిల్వలలో(upstream repositories) కలపబడాలి.అందువలన ప్రాధాన్యతల ప్రకారం అనువాదాల సమిష్ఠి కృషిలో పాల్గొంటే మంచిది.
2. పదాల అనువాదాలకు నిఘంటువు http://www.andhrabharati.com/dictionary/index.php చూడండి. ఇతర నిఘంటువులకోసం తెలుగు వికీపీడీయాలో నిఘంటువు పేజీ చూడండి.http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%A8%E0%B0%BF%E0%B0%98%E0%B0%82%E0%B0%9F%E0%B1%81%E0%B0%B5%E0%B1%81&oldid=547950
3. మీకు ఎదురయిన పదాలకు గనక సరయిన తెలుగు పదం తెలియకపోతే <email address hidden> కి ఒక మెయిల్ పంపించండి.
4. ఇంకా ఆసక్తి గల వారెవరికయినా స్థానీకరణ గురించి తెలుపండి.
5. మెయిలింగు లిస్టులో సభ్యత్వానికి, ఉబుంటు పద్ధతులకు అనుగుణంగావుండేటందులకు, కనీసం 25 అనువాదాలు పూర్తిచేసిన వారిని అనుమతించుతారు. https://sites.google.com/site/linuxteluguusers/home/translationpriorities లోని ప్రాధాన్యతల ప్రకారం, లేక మీకిష్టమైన అనువర్తనాలలో తెలుగులోకి 25 అనువాదాలు పూర్తి చేసి సభ్యత్వానికి అభ్యర్థన పంపించండి. ఈ అంశం క్రియాశీలమైన జట్టు నిర్మించబడటానికి ఉబుంటు నియమావళి ప్రకారం నిర్దేశించబడింది. అనువాదాల నాణ్యతను పరిశీలించి నిర్వాహకులు తగిన సలహాలు ఇవ్వటానికి వుద్దేశించబడినది.

Team details

Email:
Log in for email information.
Owner:
Praveen Illa
Created on:
2005-06-15
Languages:
Telugu
Membership policy:
Moderated Team

Mailing list

mail ubuntu-l10n-te@lists.launchpad.net
Policy: You must be a team member to subscribe to the team mailing list.
email View public archive
team View subscribers

Subteam of

“Telugu l10n Translation” is a member of these teams:

Public team

Polls

No current polls.

Show polls